ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు గడువును పెంచిన ఐటీ శాఖ
ఆర్థిక సంవత్సరం 2016-17కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే గడువును ఆగస్టు 5 వరకూ పెంచినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. నిజానికి జులై 31 నాటికి పన్ను చెల్లింపుదారులు రిటర్నులను ఫై
ఆర్థిక సంవత్సరం 2016-17కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే గడువును ఆగస్టు 5 వరకూ పెంచినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. నిజానికి జులై 31 నాటికి పన్ను చెల్లింపుదారులు రిటర్నులను ఫైల్ చేయాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ రూపంలో ఇదిరకే దాదాపు 2 కోట్ల మంది పన్ను రిటర్నులను ఫైల్ చేశారని సమాచారం. గత కొన్ని రోజులుగా జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో జులై 31 ఐటీ రిటర్నులను సమర్పించాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ ప్రకటనలను వెలువరించింది. చాలా మంది చివరి నిమిషంలో ఫైలింగ్ చేసేందుకు ప్రయత్నించిన కారణంగా incometaxindiaefiling.gov.in వెబ్సైట్ ఓవర్‌లోడ్ అవుతున్న కారణంగా గడువును పెంచుతున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ పోస్ట్‌లో వెల్లడించింది. ఐటీ రిటర్నులు-జాగ్రత్త వహించాల్సిన విషయాలు

జులై 1 తర్వాత పాన్ కలిగిన పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరిగా చేయాలని ఇదివరకే ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎవరి ఆదాయం అయితే రూ.5 లక్షలు దాటిందో వారంతా పన్ను రిటర్నులను ఎలక్ట్రానిక్ రూపంలోనే చేయాలని గుర్తుంచుకోండి.
More From GoodReturns

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు పవర్ ప్లాంట్ బంద్.. కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?



Click it and Unblock the Notifications