ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు: జులై 31 గడువును పొడిగించేది లేదంట
రిటర్నుల ఫైలింగ్‌కు గడువును పెంచబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపు దార్లు పని పూర్తిచేయాలని సీబీడీటీ చెప్పింది.
2016-17 ఆర్థిక సంవత్సరం ముగియవస్తోంది. జులై 31 లోపు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలని అందరికీ తెలుసు. ఇప్పటివరకూ రిటర్నులు దాఖలు చేయని వారు ఇంకా ఉన్నారు. అయితే వారందరికీ ఏదో మూల ఆశ ఉండటంతో ప్రభుత్వం గడువును పెంచొచ్చని ఆధారం లేని వార్తలను ప్రసారం చేస్తున్నారు. కానీ రిటర్నుల ఫైలింగ్‌కు గడువును పెంచబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపు దార్లు పని పూర్తిచేయాలని సీబీడీటీ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ _ 10 ముఖ్య విషయాలు

ఇదివరకే పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కొంత తీర్చేందుకు ఆదాయపు పన్ను శాఖ ఆయాకార్ సేతు పేరతో మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. టెక్నాలజీతో చాలా సమస్యలు తగ్గించే దిశగా సీబీడీటీ ఈ దిశగా అడుగు వేసిందని వివరించింది. మళ్లీ ప్రత్యేకంగా ఏదో వ్యవస్థ, వ్యక్తి సాయం లేకుండా సమస్యలు ఆన్లైన్లో తీరేలా ఈ యాప్ పౌరులకు సాయపడుతుందని జైట్లీ ఈ యాప్ ప్రారంభం సందర్భంగా చెప్పారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications