ఆ 30వేల ఐటీ రిటర్నులు ప్రభుత్వ పరిశీలనలో
దాదాపు 30 వేల గత సంవత్సరపు ఐటీ రిటర్నులను సీబీడీటీ పరిశీలిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఐటీ రిటర్నుల సవరణ జరిగి అనుమానం వచ్చిన వాటిపై విచారణ జరుపుతున్నట్లు సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద
దాదాపు 30 వేల గత సంవత్సరపు ఐటీ రిటర్నులను సీబీడీటీ పరిశీలిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఐటీ రిటర్నుల సవరణ జరిగి అనుమానం వచ్చిన వాటిపై విచారణ జరుపుతున్నట్లు సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఢిల్లీలో 157వ ఆదాయపు పన్ను దినం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. గతేడాది నవంబరు 8వ తేదీ తర్వాత ఐటీ రిటర్నులు ఫైల్ చేసి, అంతకు ముందు పన్ను వివరాలతో సరిపోలని వాటిపై దృష్టిపెట్టినట్లు ఆయన వెల్లడించారు.

ఆపరేషన్ క్లీన్ మనీ మొదటి దశలో భాగంగా కొంత మంది పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఐటీ శాఖకు అందజేయకుండా ఉన్నట్లు గుర్తించామని సుశీల్ చెప్పారు. "వారికి ఎక్కువ బ్యాంక్ ఖాతాలున్నట్లు గుర్తించాం. అయితే వారి సమాధానంలో అన్ని ఖాతాల వివరాలను ఇవ్వకుండా తక్కువ ఖాతాలను మాత్రమే ఐటీ శాఖ దృష్టికి తెచ్చారు.మేము వారికి ఈమెయిల్ ద్వారా ప్రశ్నలు పంపి సమాధానాలు కోరాం. సమాధానాలను వెబ్సైట్ ద్వారా ఇవ్వొచ్చని చెప్పాం." అని సుశీల్ చంద్రా వివరించారు.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications