ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్లైన్లో క్లెయిములను పరిష్కరించుకునే సదుపాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో ఆధార్‌తో పాటు బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై ఉన్న పీఎఫ్ ఖాతాదారులు క్లెయిముల కోసం చేసుకునే దర
దేశంలోని నాలుగు కోట్ల మంది పీఎఫ్ ఖాతాదార్లకు శుభవార్త. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఉపసంహరణతో పాటు పెన్షన్, ఇన్సూరెన్స్ (బీమా) తదితర వివిధ క్లెయిముల పరిష్కారానికి ప్రస్తుతం 20 రోజులుగా ఉన్న గడువును 10 రోజులకు కుదించినట్లుగా ఈపీఎఫ్‌వో తెలిపింది. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా?

ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) చందాదారులకు వేగంగా సేవలను అందించేందుకు 2015 జూలైలో ఈ క్లెయిముల పరిష్కార గడువును 20 రోజులకు తగ్గించిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఇంకా చందాదారులకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్లైన్లో క్లెయిములను పరిష్కరించుకునే సదుపాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో ఆధార్‌తో పాటు బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై ఉన్న పీఎఫ్ ఖాతాదారులు క్లెయిముల కోసం చేసుకునే దరఖాస్తులను కేవలం 3 గంటల వ్యవధిలోనే పరిష్కరించాలని పింఛను నియంత్రణ సంస్థ భావిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications