ఇన్ఫోసిస్ వేతన పెంపు జులై నెలలోనే
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్..వేతన పెంపు విషయంలో ఉద్యోగులకు నిరాశనే మిగిల్చింది. అమెరికా వీసా జారీ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేయడంతో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్న స
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్..వేతన పెంపు విషయంలో ఉద్యోగులకు నిరాశనే మిగిల్చింది. అమెరికా వీసా జారీ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేయడంతో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్న సంస్థ..ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలను పెంచడం లేదని స్పష్టంచేసింది. జూలై తర్వాతనే జీతాల పెంపు ఉంటుందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ప్రవీణ్ రావు ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో తెలిపారు. సీనియర్ ఉద్యోగులైతే మరి కొంతకాలం వేచిచూడక తప్పదని ఆయన సంకేతాలిచ్చారు. ఉద్యోగులను తొలగిస్తున్న ఆ 9 కంపెనీలు

సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన మరుసటి నెలలో జీతాల పెంపుపై సంస్థ నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఈసారి పెంపు నిర్ణయాన్ని మరో మూడు నెలలు వాయిదావేసింది. లెవల్ 5 అంతకంటే తక్కువ ర్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతన పెంపు జూలైలో సమీక్ష జరుపనున్నట్లు, మిగతా ఉద్యోగులు ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన సంకేతాలిచ్చారు. సరైన పనితీరు కనబరుచని సిబ్బందిపై వేటు వేయడం పరిపాటిగా వస్తున్నదని, దీంట్లో కొత్తధనం ఏమి లేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దేశంలో టాప్ 10 ఐటీ కంపెనీలు
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications