దేశంలో రుతుపవనాలు సాధారణమే: వాతావరణ శాఖ
జూన్-సెప్టెంబరు త్రైమాసికంలో రుతుపవనాలు సాధారణంగానే ఉండనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనాలను వెలువరించింది. దీర్ఘకాల సగటు ఆధారంగా చూస్తే వర్షపాతం 96% ఉండనున్నట్లు, రుతుపవనాలు సాధారణ
జూన్-సెప్టెంబరు త్రైమాసికంలో రుతుపవనాలు సాధారణంగానే ఉండనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనాలను వెలువరించింది. దీర్ఘకాల సగటు ఆధారంగా చూస్తే వర్షపాతం 96% ఉండనున్నట్లు, రుతుపవనాలు సాధారణంగా ఉండేందుకు 38% అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ(భారత వాతావరణ శాఖ) డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ తెలిపారు. సాధారణ వర్షపాతం సంభవిస్తే అది వ్యవసాయానికి, తద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని ఆయన అన్నారు. వ్యవసాయం పేరుతో కూడా నల్లధనాన్నిపక్కదారి పట్టించారా?
నైరుతి రుతుపవనాలు దీర్ఘకాల సగటు ఆధారంగా లెక్కిస్తే 96-104% సాధారణ వర్షపాతాన్నే కురిపించాయి. దేశంలో 49% శ్రామిక జనాభా వ్యవసాయంపైనే ఆధారపడినందున వర్షమే వ్యవసాయానికి ముఖ్య ఆధారంగా ఉంది.

More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications