గడువు లోపు పీఎంజీకేవై కింద నల్లధనాన్ని డిపాజిట్ చేయకపోతే అక్రమ డిపాజిట్లను చేసిన వారికి భారీగా పెనాల్టీలను విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ కఠిన హెచ్చరికలను జారీచేసింది.
నల్లధనం వెల్లడికి చివరి తేది మార్చి 31 సమీపిస్తుండటంతో కేంద్రం ప్రకటించిన పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఐటీ శాఖ మరోసారి గుర్తుచేసింది. దీంతో కేంద్రప్రభుత్వం, ఆదాయపన్ను శాఖలు 'డెడ్ లైన్' లోపు పన్ను చెల్లించకపోతే నల్లధనం కల్గి ఉన్నవారు తర్వాత చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఈ మేరకు జాతీయ స్థాయిలో మీడియాలో నిర్ణిత గడువులోపు పన్ను చెల్లించాలని ప్రకటనలను సైతం జారీ చేస్తున్నారు.

నల్లధనం కుబేరులు పన్ను చెల్లించడానికి మార్చి 31న చివరి తేదిగా నిర్ణయించిన కేంద్రం..ఇందుకోసం 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై)' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్ణిత గడువులోగా పన్ను చెల్లించేవారు వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆదాయపన్ను (ఐటీ)శాఖ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గడువు లోపు పీఎంజీకేవై కింద నల్లధనాన్ని డిపాజిట్ చేయకపోతే అక్రమ డిపాజిట్లను చేసిన వారికి భారీగా పెనాల్టీలను విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ కఠిన హెచ్చరికలను జారీచేసింది. నల్లధనాన్ని ఈ విధంగా సక్రమ ధనంగా మార్చేశారా?
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications