పన్ను చెల్లింపుదార్లకు పాన్ తప్పనిసరి
వివిధ మార్గాల్లో పన్ను ఎగవేతదార్లు చేస్తున్న ప్రయత్నాలకు దారులు మూసేందుకు ప్రభుత్వం భిన్న మార్గాలను అన్వేషిస్తోంది. అన్ని బ్యాంకుల ఖాతాదార్ల నుంచి తప్పనిసరిగా ఫిబ్రవరి 28 లోపు పాన్ కార్డు వ
వివిధ మార్గాల్లో పన్ను ఎగవేతదార్లు చేస్తున్న ప్రయత్నాలకు దారులు మూసేందుకు ప్రభుత్వం భిన్న మార్గాలను అన్వేషిస్తోంది. అన్ని బ్యాంకుల ఖాతాదార్ల నుంచి తప్పనిసరిగా ఫిబ్రవరి 28 లోపు పాన్ కార్డు వివరాలను సేకరించాలని కేంద్రం ఆదేశించింది. ఒక వేళ పాన్ లేకపోతే పాన్ అప్లై చేసినట్లు చూపే దరఖాస్తు లేదా ఎక్కువ డిపాజిట్లు చేసిన వారి నుంచి ఫారం 60 ని సేకరించాలని ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
పాన్ కార్డును గురించిన 6 ముఖ్య విషయాలు

మరో వైపుకేంద్ర ఎక్సయిజ్ సుంకం, సేవా పన్ను చెల్లింపుదారులకు పాన్ తప్పనిసరి చేసింది కేంద్రం. జీఎస్టీ పరిధిలోకి రావడానికి ముందే పాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచే జీఎస్టీ అమల్లోకి వస్తుందని భావిస్తున్న కేంద్ర ఎక్సయిజ్, కస్టమ్స్ బోర్డు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై కేంద్ర ఎక్సయిజ్, సేవా పన్నులు జీఎస్టీలో విలీనమవుతుండటంతో రెండు పన్నులు చెల్లిస్తున్న వారంతా కొత్త విధానంలోకి మారేందుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబరు కేటాయిస్తోంది సీబీఈసీ. పన్ను చెల్లింపుదారులకు తాత్కాలిక ఐడీ, పాస్‌వర్డ్ కూడా ఇస్తారు. పన్ను చెల్లింపుదారులందరూ జీఎస్టీలోకి మారేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications