ఇప్పటికే ఆఫ్‌లైన్ అమ్మకాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ పీసీ, మొబైల్ అమ్మకాలు నెమ్మదించాయి. ముఖ్యంగా క్యాష్ ఆన్ డెలివరీలో ఎంతో మంది వీటిని కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం నగదు కొరతతో ఆ విధంగా కొనే వారి
నవంబరు 8 నుంచి దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు, సామాన్యులతో పాటు పెద్ద పెద్ద వ్యాపారాలు సైతం దీని కారణంగా బాగా ప్రభావితమవుతున్నాయి. ఇప్పుడే అదే కోవలోకి ఎలక్ట్రానిక్ వస్తువుల మార్కెట్లో కొన్ని వచ్చి చేరాయి.
మొబైల్ ఫోన్లు, పీసీ(వ్యక్తిగత కంప్యూటర్ల) అమ్మకాలు అక్టోబర్-డిసెంబరు త్రైమాసికంలో తగ్గనున్నట్లు పరిశోధనా సంస్థ ఐడీసీ(ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్) శుక్రవారం వెల్లడించింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఫీచర్ ఫోన్ల విభాగంలో కొనుగోళ్లను 24.6%, స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొనుగోళ్లను 17.5% పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలు తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆఫ్‌లైన్ అమ్మకాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ పీసీ, మొబైల్ అమ్మకాలు నెమ్మదించాయి. ముఖ్యంగా క్యాష్ ఆన్ డెలివరీలో ఎంతో మంది వీటిని కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం నగదు కొరతతో ఆ విధంగా కొనే వారి సంఖ్య తగ్గిందని ఐడీసీ పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications
