ఉద్యోగాలకు ఎసరు పెట్టిన ఎగుమతుల క్షీణత
ఎగుమతుల్లో క్షీణత ఉద్యోగాలకు పొగబెడుతోంది.. ఎగుమతులు తగ్గిపోయినందు వల్ల 2015-16 సంవత్సరం రెండో త్రైమాసికంలో 70 వేల మంది ఉపాధిని కోల్పోయినట్టు అసోచామ్, థాట్ ఆర్బిట్రేజ్ నివేదిక వెల్లడించింది.

టెక్స్‌టైల్స్ రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిణామాలు ఇకముందు చోటు చేసుకోకుండా ఉండాలంటే దేశీయంగానే డిమాండ్ పెరగాల్సి ఉంటుందని, అప్పుడు ఎగుమతులు లేకున్నా దేశీయంగా వ్యాపార కార్యకలాపాల వృద్ది కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయే ఆస్కారం ఉందని నివేదిక సూచించింది. ఎగుమతుల్లో క్షీణత వల్ల టెక్స్‌టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ రంగంలో ఎక్కువగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ మందగించడం వల్ల ఎగుమతులపై ఆధారపడిన అనేక రంగాలు తమ సిబ్బంది సంఖ్యను తగ్గించివేశాయి. 2014 డిసెంబర్ నుంచి 2016 మార్చి వరకు ఎగుమతుల్లో క్షీణత నమోదు అవుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, ముడిచమురు ధరలు తగ్గడం వంటి అంశాలు ఎగుమతులను దెబ్బతీశాయి. 2016 ఆగస్టు నెలలో వరుసగా రెండో నెల ఎగుమతులు 0.3% క్షీణించి 21.51 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!



Click it and Unblock the Notifications