న్యూఢిల్లీ: క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రత్యేక డిస్కోంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపు ప్రయాణానికి గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్లకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
జనవరి నుంచి జూన్ వరకు బుకింగ్ చేసుకునే టిక్కెట్లపై కస్టమర్లు ఈ అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిర్ ఏషియా గ్రూపునకు చెందిన ఎయిర్ ఏషియా బెర్హద్, థాయ్ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్లలో కౌలాలంపూర్-బ్యాంకాక్‌కు రూ. 2,999 నుంచి టికెట్‌ను ఆఫర్ చేస్తోంది.

అయితే ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. తాజాగా ఇటీవలే గో ఎయిర్ కూడా జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30, 2016 మధ్య కాలానికి ఒకవైపు ప్రయాణానికి రూ. 691గా టికెట్ ధరను ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications