తక్కువ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్ధ 'స్పైస్‌జెట్' కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద బుధవారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎంపిక చేసిన మార్గాల్లో స్పైస్‌జెట్ కొత్త మొబైల్ యాప్ ద్వారా రూపాయికే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
అయితే ఈ టికెట్ వన్‌వే ప్రయాణానికి మాత్రమే. తిరుగు ప్రయాణ టికెట్ మాత్రం స్పైస్‌జెట్ నుంచే పూర్తి ధర చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంది. అంతేకాదు టికెట్ ధర రూపాయి అయినా, పన్నులు, ఇతర ఫీజులు మాత్రం ప్రయాణీకులే భరించాలి.

మొబైల్ యాప్‌తో రూపాయికే స్పైస్‌జెట్ టికెట్
తక్కువ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్ధ 'స్పైస్‌జెట్' కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద బుధవారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎంపిక చేసిన మార్గాల్లో స్పైస్‌జెట్ కొత్త మొబైల్ యాప్ ద్వారా రూపాయికే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

మొబైల్ యాప్‌తో రూపాయికే స్పైస్‌జెట్ టికెట్
స్పైస్‌జెట్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల ద్వారా ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయాణం చేయవచ్చు.

మొబైల్ యాప్‌తో రూపాయికే స్పైస్‌జెట్ టికెట్
కస్టమర్లకు 'స్పైస్‌జెట్' ఎయిర్ లైన్స్‌ను మరింత చేరువ చేసేందుకు గాను గతేడాది కూడా కంపెనీ ఇలాంటి ఆఫరే ప్రకటించింది. దానికి మంచి ఆదరణ లభించడంతో ఈ సంవత్సరం మళ్లీ అదే ఆఫర్ ప్రకటించినట్టు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ) సంజీవ్ కపూర్ చెప్పారు.

మొబైల్ యాప్‌తో రూపాయికే స్పైస్‌జెట్ టికెట్
రెడ్ హాట్ స్పైసీ రూ.1 సేల్ ఆఫర్ కింద ఒక మొబైల్ ఫోన్ నుంచి రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కింద లభించే టికెట్లు పరిమితమని స్పైస్‌జెట్ పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications