గత నెలలో ఐడియా 398 రీఛార్జి ఆఫెర్న్ ప్రవేశపెట్టింది, రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ ముందుగానే ఇలాంటి ఆఫర్స్ మొదలుపెట్టాయి.ఈ ఆఫర్లతో రోజుకు 1GB డేటా ,అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS లు పూర్తిగా 70 ర
గత నెలలో ఐడియా 398 రీఛార్జి ఆఫెర్న్ ప్రవేశపెట్టింది, రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ ముందుగానే ఇలాంటి ఆఫర్స్ మొదలుపెట్టాయి.ఈ ఆఫర్లతో రోజుకు 1GB డేటా ,అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS లు పూర్తిగా 70 రోజులు లభిస్తుంది.398 రీఛార్జి తో పాటు 3300 రూపాయల అదనపు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

క్యాష్ బ్యాక్ వోచర్లు ఒక సంవత్సరం వరకు
ఐడియా తన నూతన క్యాష్ బ్యాక్ ఆఫెర్న్ ను ప్రకటించింది,రీఛార్జి 398 మరియు ఆపైన చేయించుకున్న వారికీ రూ.3 ,300 వరకు క్యాష్ బ్యాక్ వోచర్లు ఒక సంవత్సరం వరకు తదుపరి రేచార్జీల్లో డిస్కౌంట్ వొచ్చెర్ల ద్వారా లబిస్తాయి.ఇది కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.ఐడియా యాప్ కానీ ఐడియా వెబ్సైటు ద్వారా రీఛార్జి చేయటం వాళ్ళ అదనపు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.ఈ ఆఫర్ ఫిబ్రవరి 10 వరకు అందుబాటులో ఉంటుందని అదికూడా ఎవరైతే ఆన్లైన్ ప్లాటుఫామ్స్ ద్వారా రీఛార్జి చేసుకుంటారో వారికీ మాత్రమే వర్తిస్తుందని సూచించారు.

ప్రతి ఒక్కరికి 5 గిఫ్ట్ కూపన్లు అందించడం జరుగుతుంది
ఐడియా వినియోగదారుల కోసం మ్యాజిక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకోని వచ్చింది.398 లేదా పైన రీఛార్జి చేసుకున్న ప్రతి ఒక్కరికి 8 డిస్కౌంట్ వోచర్లు విలువ రూ.50 లభిస్తాయి.ఈ వోచర్లు తదుపరి రీఛార్జి 300 పైన చేసుకున్న ప్రతిసారి క్యాష్ బ్యాక్ పూర్తిగా ఒక సంవత్సరం పాటు లభిస్తుంది.అంతే కాకున్నా అర్హులైన ప్రతి ఒక్కరికి 5 గిఫ్ట్ కూపన్లు అందించడం జరుగుతుంది,వీటిని ఐడియా అనుబంధ దుకానాలో సుమారు రూ.2 ,700 వరకుకొనుగోలు చేయవచ్చు.

వాలెట్ క్యాష్ బ్యాక్ రూ .200
.అవరైతే ఐడియా యాప్ లేదా ఐడియా వెబ్సైటు నుండి రీఛార్జి చేసుకుంటారో వాళ్లకు వాలెట్ క్యాష్ బ్యాక్ రూ .200 లభించే అవకాశముంది.398 రీఛార్జి వలన రోజు 1GB డేటా తో పాటు అపరిమిత వాయిస్ కాల్లు మరియు 100 SMS లు పూర్తిగా 70 రోజులపాటు అందిస్తాయి.

కస్టమర్ల శ్రేయస్సుకోసం రూపొందించాం
కస్టమర్ సంతోషాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సంవత్సరాల ముందు "మ్యాజిక్" ఆఫర్ ను ప్రవేశపెట్టింది.ఇప్పుడిది "మ్యాజిక్ క్యాష్ బ్యాక్" గా ఆన్లైన్ లో విస్తరింపజేసినందుకు చాల సంతోషంగా ఉందని,వీటితో దాదాపు 3300 రూపాయల భారీ ప్రయోజనాలు లభించనున్నాయి.టెలికాం మరియు డిజిటల్ ఎనలిటిక్స్ ద్వారా వీటిని తమ కస్టమర్ల శ్రేయస్సుకోసం రూపొందించాం.ఇతర వర్గాలతో కూడా సంప్రదించి టెలికం రంగం లో మరిన్ని ఆఫర్లు ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లు తృప్తి పొందే వీలుందని ఐడియా సెల్యూలర్ డిజిటల్ హెడ్ సునీల్ తూలని తెలిపారు.

ఐడియా గిఫ్ట్ కూపన్ల ద్వారా
ఐడియా గిఫ్ట్ కూపన్ల ద్వారా ఆన్లైన్ "టికెట్ న్యూ" లో 50 % శతం,"ఈబే.ఇన్" లో 10% శతం దాక డిస్కౌంట్ లభిస్తుంది,అంతే కాకుండా తిను పదార్థాలు లో 'ఫ్రెష్ మెనూ' లో 30%,'బాక్స్ 8' లో 20% 'ఫుడ్పాన్దా'మరియు పిజ్జా వాటిల్లో డిస్కౌంట్ లభిస్తుంది.ప్రపంచంలో టాప్ 10 టెలికాం కంపెనీలు ఇవే
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications