బంగారం ... బంగారమే! ఇకపై హాల్ మార్క్ తప్పనిసరి బంగారం.. భారతీయుల మధ్య విడదీయలేని సంబంధం ఉంటుంది. తరాలు మారినా... టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కినా కూడా బంగారానికి డిమాండ్ తగ్గక పోగా ఇంకా పెరుగుతోంది....