ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డ్, తగ్గిన బంగారం నిల్వలు భారత విదేశీ మారకం నిల్వలు రికార్డ్స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 3.378 బిలియన్ డాలర్లు పెరిగి ఆల్ టై...