జీఎస్టీ సరికొత్త రికార్డ్, రూ.1.15 లక్షల కోట్లతో ఆల్ టైమ్ హై డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్తస్థాయిలో నమోదయ్యాయి. ఎప్పుడు లేని విధంగా గత నెలలో రూ.1,15,174 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత న...