ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాండ్లలో మన టాటా సంస్థకు ఏ ర్యాంకు వచ్చిందో తెలుసా..? దేశీయ సంస్థ టాటా గ్రూపు గ్లోబల్ బ్రాండ్ జాబితాలో తొలి 100 స్థానాల్లో నిలిచింది. టాటా బ్రాండ్ 37శాతం పెరిగి 19.5 బిలియన్ డాలర్లతో ప్రపంచ బ్రాండ్ల సరసన చోటు...