బ్రహ్మోస్ సంయుక్త ప్రాజెక్టులో 40వేల కోట్లకు పెరిగిన పెట్టుబడులు రష్యా భారత్‌ల సంయుక్త ప్రాజెక్ట్ సూపర్ సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ తయారీకి తొలుత రూ.1300 కోట్లు పెట్టుబడులు పెట్టగా ఇప్పుడు అది 40వేలకు పెరిగినట్లు కంపెన...