PGIM AMC: పీజీఐఎం ఫండ్ హౌస్ కు రూ.25 లక్షల జరిమానా విధించిన సెబీ.. ఎందుకంటే.. నేషనల్ మార్కెట్స్ వాచ్డాగ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Sebi) PGIM అసెట్ మేనేజ్మెంట్ కో లిమిటెడ్ కు ఫైన్ విధించింది. సెబీ నిబంధన...