25 శాతం బైక్ విక్రయాలు పెరిగాయ్, హైదరాబాద్లో మాత్రం తక్కువే, కార్లు మాత్రం ఢమాల్.. కరోనా వైరస్ వల్ల కార్ విక్రయాలు పడిపోయిన.. బైక్ల విక్రయాలు మాత్రం పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే మే నెలలో 25 శాతం ఎక్కువగా బైక్ల...