టాప్ 100 కుబేరుల సంపద రూ.13.8 లక్షల కోట్లు జంప్, దేశంలోని పేదలకు రూ.94వేల చొప్పున ఇవ్వొచ్చు
కరోనా మహమ్మారి సమయంలో భారత కుబేరుల ఆస్తి భారీగా పెరిగింది. గత ఏడాది మార్చి నుండి దేశంలోని టాప్ 100 శ్రీమంతుల సంపద రూ.12,97,822 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్...