ఆర్థిక శాఖ పరిధిలోకి DPE, ఆర్థికంగా బలపడేందుకు వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి, త్వరితగతిన ప్రయివేటీకరణ చేయడానికి వీలుగా ప్రభుత్వరంగ సంస్థ...