చిక్కుల్లో జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ గోయల్.. స్వతంత్ర దర్యాప్తుకు ఈడీ యోచన! జెట్ ఎయిర్ వేస్, దాని వ్యవస్థాపకుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. అసలే కార్యకలాపాల నిర్వహణకు సరిపడా నిధులు లేక అర్థంతరంగా ఆగిపోయిన ఈ సంస్థలో నిధుల మళ...