ఉద్యోగులకు షాక్, జాగ్వార్లో 2,000 ఉద్యోగాల కోత టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) పొదుపు చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటో సేల్స్ గత ఏడాది భారీగా పడిపోయాయి. కొద్ది నెలల...