Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడిని రూ.3 కోట్లను చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. స్టాక్ మార్కెట్ లో అనేక మల్టీ బ్యాగర్ స్టాకులు ఉన్నాయి. వాటిలో కజారియా సెరామిక్స ఒకటి. రూ.19,714.58 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీ ఫ్లోర్ టైల్స్, విట్ర...