ఏపీఎస్ఆర్టీసీకి ఎక్కడెంత అప్పు, జగన్ ప్రభుత్వంపై భారమెంత? అమరావతి: 26 డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చిన ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాయ...