ఇంటర్నెట్ లేకున్నా రూ.200 నుండి రూ.2000 వరకు డిజిటల్ పేమెంట్ బ్యాంకు ఖాతాదారులు ఇక ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్టివిటీ లేకుండా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన...