పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ విక్రయాలు, సగటు ధర రూ.15,000 దిశగా దేశంలో స్మార్ట్ ఫోన్ విక్రయాలు జోరుగా ఉన్నాయి. 2020 జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో 10 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక ఆరు నెలల కాలంలో ఈ ...