బిల్డింగ్ టెర్రాస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవచ్చు, మరిన్ని నిబంధనలు మార్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా భవనం టెర్రాస్ పైఅంతస్తు పైన ఈతకొలను (స్విమ్మింగ్ పూల్) నిర...