రూ.2,000 నోట్ల 'వ్యాల్యూ' క్రమంగా తగ్గింది, నకిలీ నోట్లు ఎన్ని అంటే! 2016లో నోట్ల రద్దు అనంతరం రూ.2,000 నోట్లు చలామణిలోకి వచ్చాయి. ప్రధానంగా అవినీతిని తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా నాడు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది కేంద్ర ...