కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, ఎండీ రామ్‌కుమార్ రామమూర్తి రాజీనామా న్యూఢిల్లీ: కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామ్‌కుమార్ రామమూర్తి తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ ...