PPF: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే.. రూ.2 కోట్లు మీ సొంతం..! పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ప్రభుత్వ-మద్దతు గల పొదుపు పథకం. ఈ పథకంలో హామీతో కూడిన రాబడి వస్తుంది. PPF ఖాతాదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ...