పెరిగిన సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోళ్ళు ... కరోనా ఎఫెక్ట్ అంటే నమ్ముతారా !! తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ హ్యాండ్ వాహనాలకు గిరాకీ బాగా పెరిగింది. కరోనా లాక్డౌన్ తరువాత సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలు చూస్తే విపరీతంగా పెరిగినట్...