అమెజాన్ కొత్త లోగో పై నెటిజెన్ల ఆగ్రహం..వెంటనే మార్పు: ఏమైంది..? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన లోగోను మార్చింది. లోగో మార్పు లేదా ఆ డిజైన్ పై నెటిజెన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో తిరిగి మరో క...