కీలక నిర్ణయం, LICలో చైర్మన్ పోస్ట్ రద్దు: ఇక సీఈవో, ఎండీ పోస్టులే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఆఫర్(IPO)కు వస్తోన్న లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కు ఇకపై చైర్మన్ ఉండరు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్...