Stock Market: నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాలకు కారణమైన ఐటీ, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంకింగ్ స్టాక్స్..
Stock Market Closing: భారీ ఒడిదుడుకుల మధ్య, భారత మార్కెట్లు ఈరోజు సెషన్‌ను నష్టాల్లోనే ముగించాయి. నాలుగు రోజుల విజయవంతమైన ర్యాలీకి నేడు ఫుల్ స్టాప్ పడింది. కీలక ...