మరో రెండు వ్యాపార రంగాల్లోకి పేటీఎం అడుగుపెట్టే అవకాశం: సీఎఫ్ఓ మధుర్ దియోరా 2019లో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం అడుగుపెట్టబోతోందంటూ ఆ సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మదుర్ దియోరా అన్నారు. ద...