ఉద్యోగులకు జెఫ్ బెజోస్ థ్యాంక్స్, సోషల్ మీడియాలో సెటైర్లు ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన ఉద్యోగులకు, తన కంపెనీకి థ్యాంక్స్ చెప్పారు. తన స్పేస్ ట్రిప్‌కు పేచేసినందుకు గాను ఆయన ధన్యవాదాలు తెల...