డీబీఎస్ బ్యాంకుగా లక్ష్మీ విలాస్, రూ.25వేల కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోవచ్చు దాదాపు శతాబ్దం చరిత్ర కలిగిన లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB) నేటి నుండి (శుక్రవారం, నవంబర్ 27) సింగపూర్ డీబీఎస్ బ్యాంకు(ఇండియా) విభాగం కిందకు వచ్చింది. దీంతో ...