న్యూఢిల్లీ: బంగారం ధరలు ఈ వారం రూ.48,540 దిగువకు రాకుంటే సానుకూలం ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రూ.49,760 వద్ద గోల్డ్ ఫ్యూచర్ నిరోధకం కనిపిస్తోందని, ఈ వారం పసిడిపై ప్రభావం చూపే అంశాల్లో అమెరికా ఫెడ్ రిజర్వ్ భేటీ-నిర్ణయాలు, అమెరికా జీడీపీ గణాంకాలు అని చెబుతున్నారు. సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ రూ.65,000 కిందకు రాకుంటే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రూ.64,821 వద్ద స్టాప్ లాస్‌తో రూ.65 వేలకు పైనకొనుగోలు చేయవచ్చునని అంటున్నారు.
ఇక, సెన్సెక్స్ 48,365 కంటే కిందకు పడిపోతే దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. గతవారం చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 50,000 మార్కును క్రాస్ చేసింది. బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం, ప్రాఫిట్ బుకింగ్ కోసం ఆసక్తి కనబరచడం చేశారు. డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ కాస్త సానుకూలంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు కంపెనీల మూడో క్వార్టర్ ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.

సెన్సెక్స్ గతవారం 48,878 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. క్రితం వారంలో ఓ సమయంలో 48,404కు పడిపోయి, 50,184 స్థాయికి ఎగిసింది. బడ్జెట్ సెషన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications