బంగారం ధరలు ఇటీవల క్షీణించాయి. గత కొద్దివారాలుగా ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,000కు దిగువనే ఉంటోంది. గత కొంతకాలంగా పసిడి ధరలు దాదాపు స్థిరంగా కదలాడుతున్నాయి. ఇప్పటికే పది నెలల కనిష్టానికి చేరుకున్న పసిడి ధరలు మరింత పడిపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ క్షీణత కొద్దిగా మాత్రమే ఉండవచ్చునని అంటున్నారు. దీర్ఘకాలంలో పెట్టుబడులకు కాస్త సానుకూలమేనని సూచిస్తున్నారు.
బంగారం ధరలు ఈ వారం చివరి సెషన్లో అతి స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ రూ.45,000 వద్ద ఉంది. క్రితం సెషన్లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.57.00 పెరిగి రూ.45008.00 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 45,300.00 వద్ద ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.294.00 క్షీణించి రూ.67453.00 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.153.00 తగ్గి రూ.68590.00 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో చివరి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ పెరిగి, ఔన్స్ 1744 డాలర్ల సమీపానికి చేరుకుంది. 11.40 (+0.66%) డాలర్లు పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ 1,743.90 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.021 (0.08%)
క్షీణించి 26.330 డాలర్ల వద్ద ముగిసింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications