బ్యాంకు అకౌంట్ ఉండి,నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించనివారు అటల్ పెన్షన్ యోజన(APY)ను త్వరలో సులభంగా ఓపెన్ చేయవచ్చు. APY సబ్‌స్క్రైబర్ల ఆన్-బోర్డింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) ప్రస్తుత పొదుపు ఖాతాదారులు ఆన్‌లైన్ ఆన్-బోర్డింగ్ కోసం ప్రత్యామ్నాయ ఛానల్‌ను ప్రవేశ పెట్టడానికి అనుమతిస్తోంది. కొత్త ఛానల్ కింద ఎవరైనా నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ లేకుండానే APY ఖాతాను తెరువవచ్చు.
ప్రస్తుతం కొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్స్ ద్వారా ఆన్ లైన్ APY ఖాతాను తెరుచుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. అయితే చాలామంది బ్యాంకు ఖాతాదారులు అర్హత ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ఉపయోగించడం లేదు. కాబట్టి ఆ ఖాతాదారులు ఆన్ లైన్ లేదా డిజిటల్ మోడ్ ద్వారా APY ఖాతాను ఓపెన్ చేయలేరు. బ్యాంకుల వెబ్ పోర్టల్‌ను ఉపయోగించి పేపర్‌లెస్ APY ఆన్ లైన్ బోర్డింగ్ విధానాన్ని PFRDA ప్రవేశపెట్టింది.

బ్యాంకు ఖాతాదారుడు APY ఆన్-బోర్డింగ్ సదుపాయాన్ని అందించే బ్యాంకు పోర్టల్‌ను సందర్శించి కస్టమర్ ఐడీని అందించడం ద్వారా లేదా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా పాన్ లేదా ఆధార్ ద్వారా నమోదు ప్రక్రియను ప్రారంభించవచ్చు. నమోదు ప్రక్రియ పూర్తి కావడానికి ఓటీపీ ఆధారిత అథెంటికేషన ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వెబ్-ఫామ్‌కు యాక్సెస్ అవుతుంది. ఇందులో కొంత డేటా ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications