రిస్క్ తగ్గించుకునేందుకు బ్యాలెన్స్‌డ్ ఫండ్లు
ప్రభుత్వ సంస్కరణలు, ఆర్బీఐ చర్యల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. గత సంవత్సరం నుంచి దూసుకెళుతున్న సూచీలు అప్పుడప్పుడు సర్దుబాట్లకు తావు ఇస్తున్నాయి. మే నెలలో
ప్రభుత్వ సంస్కరణలు, ఆర్బీఐ చర్యల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. గత సంవత్సరం నుంచి దూసుకెళుతున్న సూచీలు అప్పుడప్పుడు సర్దుబాట్లకు తావు ఇస్తున్నాయి. మే నెలలో బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో వచ్చిన డబ్బు ఇంతకు ముందు ఏ నెలతో పోల్చి చూసినా అధికమే. మొదటి సారి ఫండ్ల గురించి తెలిసి ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారికి బ్యాలెన్స్‌డ్ ఫండ్లే మొదటి ఎంపిక. ఎందుకంటే ఇవి ఈక్విటీ, డెట్ కలగలసిన పెట్టుబడులు. మొత్తం ఫండ్ ఎన్ఏవీలో ఈక్విటీ విభాగం వల్ల వచ్చిన తగ్గుదలను డెట్ విభాగం విలువ సరిచేస్తుంది.

4 నుంచి 6 ఏళ్ల లక్ష్యం కలిగిన వారు బ్యాలెన్స్‌డ్ ఫండ్ల దిశగా చూడొచ్చు. స్వల్పకాలిక లక్ష్యాలకు బ్యాంకుల్లో పొదుపు చేసినా, దీర్ఘకాలిక లక్ష్యాలకు స్టాక్ మార్కెట్లు పెట్టుబడులను ఆశ్రయించినా, మధ్యకాలంలో మంచి రాబడుల కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్లు మంచి ఎంపిక అని ఆర్థిక ప్రణాళిక నిపుణులు సూచిస్తున్నారు. బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో సైతం ఈక్విటీ ఆధారిత, డెట్ ఆధారిత అని రెండు రకాల ఫండ్లు ఉంటాయి. మీకు సరైన ఎంపిక ఏదో చూసుకుని పెట్టుబడి పెట్టండి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications