ముంబై: తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా రక్షణ కోరుకునే వారికి 'ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్' పేరుతో కొత్త పథకాన్ని అందుబాటులొకి తీసుకొచ్చింది. ఇది ఆన్‌లైన్‌లో మాత్రమే లభించే టర్మ్ పాలసీ. ఈ పాలసీకి ఒక ప్రత్యేకత ఉంది.
లైప్ ఆఫ్షన్, లైఫ్ ప్లస్, లైఫ్ హెల్త్ లాంటి ఆల్ ఇన్ వన్ ఆప్షన్లు ఎంచుకునే వీలు కల్పించింది. ఆల్ ఇన్ వన్ ఆప్షన్‌లో మరణం, నయంకాని వ్యాధి వచ్చినప్పుడు పరిహారం, శాశ్వత వైకల్యం సంక్రమిస్తే ప్రీమియం రద్దు, యాక్సిడెంటల్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్ నెస్ బెనిఫిట్ లభిస్తాయి.
అంతేకాదు ఈ టర్మ్ పాలసీలో ప్రాథమిక బీమా తప్పనిసరి. దీంతో పాటు ప్రమాదవశాత్తూ మరణం, తీవ్ర వ్యాధులకు సంబంధించిన పాలసీలనూ ఎంచుకునేందుకు వీలుంది.

ఐసీఐసీఐ: 'ఐ ప్రొటెక్ట్ స్మార్ట్' పేరుతో టర్మ్ పాలసీ
పాలసీదారుడు తన జీవితంలోని వివిధ దశలను బట్టి అంటే వివాహం అయినప్పుడు 50 శాతం వరకూ, మొదటి సంతానం కలిగినప్పుడు 25 శాతం, రెండో సంతానం కలిగినప్పుడు 25 శాతం చొప్పున పాలసీ మొత్తాన్ని పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తారు.

ఐసీఐసీఐ: 'ఐ ప్రొటెక్ట్ స్మార్ట్' పేరుతో టర్మ్ పాలసీ
ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే మరణాంతరం పరిహారం ఎలా ఇవ్వాలనే విషయంలోనూ మూడు రకాలు ఉన్నాయి. పాలసీ మొత్తం ఒకేసారి చెల్లింపు, ఏడాదికి పది శాతం చొప్పున పదేళ్ల పాటు ఇవ్వడం(ఈ పది శాతాన్ని నెలకు సమానంగా వాయిదా పద్దతిలో చెల్లిస్తారు).

ఐసీఐసీఐ: 'ఐ ప్రొటెక్ట్ స్మార్ట్' పేరుతో టర్మ్ పాలసీ
పదేళ్ల పాటు ఏటా పది శాతం చొప్పున అధికంగా చెల్లించడం. ఈ మూడింటిలో ఏదో ఒక పద్దతిలో పరిహారం ఇవ్వాలనేది పాలసీదారుడు నిర్ణయించుకోవచ్చు. 18 నుంచి 65 ఏళ్ల వయసున్న వారెవరైనా ఈ పాలసీని ఎంచుకోవచ్చు.

ఐసీఐసీఐ: 'ఐ ప్రొటెక్ట్ స్మార్ట్' పేరుతో టర్మ్ పాలసీ
అన్ని పాలసీలనూ కనీస వ్యవధి 5 ఏళ్లు. లైఫ్, లైఫ్ ప్లస్ ఆప్షన్లలో గరిష్టంగా 40 ఏళ్ల వరకూ వ్యవధి ఉండగా, మిగత వాటిల్లో 30 ఏళ్ల వ్యవధికి ఇస్తారు. పాలసీదారుడు ఎంచుకున్న ఆప్షన్, చెల్లింపు తీరును బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications