ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభంగా మార్చింది. ఇటీవల విడుదల చేసిన 14 పేజీల ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్) ఫారం స్థానంలో కేవలం 3 పేజీల అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాదు పన్ను చెల్లింపుదారులు తమ పేరుతో ఉన్న నిరుపయోగ బ్యాంకు ఖాతాల వివరాలతో కూడిన విదేశీ పర్యటనలపై సమాచారం ఇవ్వాలన్న నిబంధలను ఉపసంహరించుకుంది.
పన్ను చెల్లింపుదారులు లావాదేవీలు జరుపుతున్న బ్యాంక్ ఖాతాలతోపాటు, తమ పాస్‌పోర్ట్ నంబర్ వివరాలను వెల్లడించాలని ఐటీ శాఖ వెల్లడించింది. కొత్త ఐటీఆర్ ఫారాలకు సాప్ట్వేర్ రూపొందించాల్సి ఉన్నందున ఈ ఏడాది రిటర్నులు దాఖలు చేసేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.

ఈ ఫైలింగ్ కోసం కొత్త ఐటీఐఆర్ ఫారాలను జూన్ మూడో వారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ప్రతి ఏడాది జూన్ 31లోగా రిటర్నులు సంప్రదించాల్సి ఉంది. అయితే కొత్త ఐటీఆర్ ఫారంలో ఇతర వివరాలను సేకరించాల్సి ఉన్నందున ఈ ఏడాది తేదీని పొడిగించింది.
మూలధన ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం లేదా విదేశాల్లో ఆస్తులు, హిందు అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్) కేటగిరీ వ్యక్తుల కోసం ఐటీ శాఖ కొత్తగా ఐటీఆర్ 2ఏ ఫారాన్ని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ కేటగిరీకి చెందిన వారు ఐటీఆర్ 2 ద్వారా రిటర్నులు దాఖలు చేస్తున్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications