మార్చి వచ్చిందంటే చాలు చాలా మంది ఇన్‌కమ్ ట్యాక్స్ ఎలా చెల్లించాలా అని ఆలోచిస్తుంటారు. గతంలో ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాలంటే పెద్ద పెద్ద క్యూలు, గంటల తరబడి నిల్చోవాల్సి ఉంది. కానీ టెక్నాలజీ వచ్చి ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి.
ఏటీఎమ్ డెబిట్ కార్డు ద్వారా డైరెక్ట్ చెల్లింపులైన ఇన్‌కమ్ ట్యాక్స్, టీడీఎస్ లాంటి వాటిని చెల్లించే వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డుని ఉపయోగించి ఇన్‌కమ్ ట్యాక్స్‌ను ఎలా చెల్లించాలో చూద్దాం.
ఇందు కోసం మీరు చేయాల్సిందల్లా సెక్యూర్ కోడ్ కోసం బ్యాంకులో వన్ టైమ్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. మొదట సీబీడీటీ వెబ్‌సైట్‌ను సందర్సిచండి. ఇందులో ఇన్‌కమ్ ట్యాక్స్ సంబంధించి నెట్‌వర్క్ పేజి కనిపిస్తుంది.

1. చలానా నెంబర్‌పై క్లిక్ చేయండి.
2. పాన్ నెంబర్ ఎంటర్ చేయిండి (అడ్రస్, సంవత్సరం, టైప్ ఆఫ్ పేమెంట్‌ను నిర్ధారించండి)
3. బ్యాంకుల జాబితా నుండి స్టేట్ బ్యాంక్ ఎంచుకోండి.
4. మీరు OnlineSBI సైట్‌కు మళ్ళించబడుతుంది.
5. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ ఏటీఎమ్ డెబిట్ కార్డును అందిస్తారు.
6. డెబిట్ కార్డును ఎంచుకోండి, submit బటన్‌పై క్లిక్ చేయండి. మీరు చెల్లింపు గేట్ వే సైట్ మళ్ళించబడుతుంది.
7. కార్డ్ నంబర్, సివివి / పిన్ నంబర్, ఇతర వివరాలు వంటి కార్డు వివరాలను నమోదు చేసి, submit బటన్‌పై క్లిక్ చేయండి.
8. మీ సురక్షిత కోడ్ పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయండి.
9. submit బటన్ క్లిక్ చేయండి. మీ కార్డు నెంబర్ ఖాతా నంబరు వివరాలతో ఎస్‌బీఐకి మళ్ళించబడుతుంది.
10. పన్ను మొత్తాన్ని ఎంటర్ చేయిండి. మీరు పన్ను చెల్లింపు వివరాలను ముందుగా నిర్ధారణ పేజీకి వెళుతుంది.
11. వివరాలను నిర్ధారించిన తర్వాత submit బటన్ క్లిక్ చేయండి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications