బంగారం ప్రియులకు బిగ్ షాక్..!!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,30,580 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,19,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుతోంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర 1,91,000 రూపాయలు.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఈ ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 0.65 శాతం వృద్ధితో 10 గ్రాములకు 1,30,601 రూపాయలకు చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,19,850, 24 క్యారెట్లు 1,30,730 రూపాయలు. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ. 1,19,750, 24 క్యారెట్లె రూ.1,30,630 వద్ద నమోదయ్యాయి. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో మాత్రం బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆయా నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,19,700, 24 క్యారెట్లు- రూ. 1,30,580 వద్ద కొనసాగుతున్నాయి.

MCX Gold Tops Rs1 30 Lakh for 10g Amid Rally

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,157, 22 క్యారెట్లు - రూ. 12,060, 18 క్యారెట్లు - రూ. 10,055

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు - రూ. 9,794

ఢిల్లీ..

24 క్యారెట్లు- రూ. 13,073, 22 క్యారెట్లు- రూ. 11,985, 18 క్యారెట్లు - రూ. 9,809

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

గుంటూరు..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

నెల్లూరు..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

కాకినాడ..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

తిరుపతి..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

అనంతపురం..

24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

Credit: Oneindia

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+