దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరగడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. వీటి రేట్లు తగ్గుతాయని ఇప్పట్లో అనుకోవడం కష్టమే. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, దేశీయ డిమాండ్ అలాగే మారుతున్న కరెన్సీ రేట్ల ప్రభావం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం వీటి వైపు జనం మొగ్గుచూపడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. స్థానిక, ప్రపంచ మార్కెట్లలోని హెచ్చుతగ్గులు బంగారం ధరలపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి.
ప్రపంచవ్యాప్త డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 13,621గా ఉంది. ఆభరణాలలో సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 13,486 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ ధరలు, అమెరికన్ డాలర్ మారకం రేటు, పండుగల సీజన్‌కు ముందు దేశీయ ఆభరణాల డిమాండ్ వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తోన్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,487, 22 క్యారెట్లు - రూ. 13,280, 18 క్యారెట్లు - రూ. 11,090
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు - రూ. 10,784
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు- రూ. 10,784
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు- రూ. 10,784
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు- రూ. 10,784
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు- రూ. 10,784
Credit: Oneindia
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications