పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- ఏం జరుగుతోంది

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ, స్థానిక మార్కెట్లలో మందగించిన డిమాండ్‌ ఇందుకు ప్రధాన కారణం. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,54,910 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్లు 10 గ్రాములకు 1,42,000 రూపాయల వద్ద లభించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బంగారం ధర పతనమైంది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో 0.78 శాతం మేర తగ్గింది. 10 గ్రాములకు 1,53,548కి చేరింది.

అదే సమయంలో వెండి ధర 1.62 శాతం తగ్గి కిలో 2,36,000 రూపాయల వద్దకు చేరుకుంది. గత నెలలో దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,80,000 రూపాయల మార్కును అధిగమించింది. వెండి కిలో 4,20,00 రూపాయల వద్ద చారిత్రక గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత పతనం మొదలైంది. నేటికీ కొనసాగుతోంది. ఈ రికార్డు గరిష్టాల తర్వాత ప్రస్తుతం ధరలు తగ్గుదల ధోరణిని చూపుతున్నాయి. ల్యూనార్ ఇయర్ కారణంగా మార్కెట్లు మూతపడటమే దీనికి కారణం.


Gold Rates tanks in India are expected to be under pressure Lunar New Year in several countries

ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్‌లలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,41,900గా నమోదైంది. అదేవిధంగా, ఈ నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు రూ. 1,54,600 వద్ద లభించింది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,42,000, 24 క్యారెట్లు రూ. 1,54,910గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,622, 22 క్యారెట్లు - రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 12,250

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,491, 22 క్యారెట్లు- రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,618

Credit: Oneindia

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+