పసిడి ప్రియులకు శుభవార్త.. !!

బంగారం ధరలు నేడు కూడా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు కొంత ఊరట లభించింది. కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న వీటి ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చల సానుకూల సంకేతాల వల్ల ఇన్వెస్టర్లు బంగారం అమ్మకాలకు వైపు మొగ్గు చూపారు. దీని ప్రభావం భారతీయ మార్కెట్లపై పడింది. అమ్మకాలు పెరగడంతో బంగారం ధరల తగ్గుదలకు కారణమైంది.

నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,710 వద్ద ట్రేడ్ అయింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,40,900 పలికింది. దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లల్లో నేడు బంగారం, వెండి రేట్లల్లో తగ్గుదల కనిపించింది. అఖిల భారత షరాఫా అసోసియేషన్ గణాంకాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,860, 22 క్యారెట్లు రూ.1,41,050 వద్ద ట్రేడ్ అవుతోంది.


Gold Rates are seeing sharp ups and downs as both domestic and global factors continue to influence

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న దిద్దుబాటు ప్రభావంతో భారత్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. రెండు రోజుల ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ పెరిగింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మెటల్ ధరలు పతనం అయ్యాయి. దీని ప్రభావం పసిడి- వెండిపై పడింది.. ఈ క్షీణత చోటుచేసుకుంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,731, 22 క్యారెట్లు - రూ. 14,420, 18 క్యారెట్లు - రూ. 12,350

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,660, 22 క్యారెట్లు- రూ. 14,355, 18 క్యారెట్లు - రూ. 11,745

Credit: Oneindia

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+